background

Chitriyala

  • home
  • Entertainment
    • Tollywood
    • Bollywood
    • Kollywood
    • Holywood
  • Technology
  • News
  • Sports
  • Follow
    • Follow us on Twitter
    • Find us on Facebook

Recent Posts

Categories

  • Hollywood (12)
  • bollywood (197)
  • entertainment (1131)
  • film news (1116)
  • kollywood (243)
  • movie reviews (153)
  • technology (11)
  • tollywood (704)
Showing posts with label Aagadu Movie Review. Show all posts


హైదరాబాద్ : మహేష్ బాబు తాజాగా ‘ఆగడు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ పాత్ర నానా పటేకర్...అబ్ తక్ చప్పన్ చిత్రంలో చేసిన ఎనకౌంటర్ స్పెషలిస్ట్ ప్రేరణతో ఉంటుందని సమాచారం. అలాగే ఈ పాత్ర పేరు...ఎనకౌంటర్ శంకర్ అని, అనంతపూర్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని, చాలా పరవ్ ఫుల్ గా ఈ పాత్రను డిజైన్ చేసారని, అయితే ఆ కథ సీరియస్ గా జరిగితే ఈ సారి..ఫన్ తో నడుస్తుందని ఫిల్మ్ సర్కిల్స్ లోచెప్పుకుంటున్నారు. 

ఇక మహేష్, శ్రీనువైట్ల కాంబినేషన్‌కి ఎక్కడలేని క్రేజ్‌ని తీసుకొచ్చిన చిత్రం దూకుడు. ఇప్పుడు మళ్లీ వారిద్దరి కలయికలో సినిమా అనగానే... ‘ఆగడు'పై అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. తమన్నా తొలిసారి మహేష్‌తో జతకడుతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవాన్ని ఇటీవల లాంచనంగా జరిపారు. అయితే... ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా మొదలుకాలేదు. 

దానికి కారణం మహేష్ ‘1' సినిమా. ఆ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండటంతో ‘ఆగడు' షూటింగ్ కాస్త ఆగాల్సి వచ్చింది. ‘1' షూటింగ్ త్వరలో పూర్తి కానుండటంతో ఈ నెల 28న ‘ఆగడు' పట్టాలెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు ముందు శ్రీహరిని అనుకున్నారు. ఆయన హఠాన్మరణం కారణంగా ఇప్పుడు ఆ పాత్రకు సాయికుమార్‌ని తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో మహేష్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ శంకర్‌గా కనిపిస్తారని ఫిలిమ్‌నగర్ సమాచారం. 

‘దూకుడు'లో తెలంగాణ శ్లాంగ్‌తో అలరించిన ప్రిన్స్.. ‘ఆగడు'లో రాయలసీమ యాసలో మెప్పిస్తారని వినికిడి. సింగిల్ షెడ్యూల్‌లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయాలని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర భావిస్తున్నారు. డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ,సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఛాయా గ్రహణం: కె.వి.గుహన్.





ఏడాది క్రితం తమన్నా అస్సలు తీరిక లేకుండా సినిమాలు చేసింది. గత ఏడాది తెలుగులో ఆమె చేసినన్ని పెద్ద సినిమాలు ఇంకెవరూ చేయలేదు. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపిన తమన్నా ఇప్పుడు జోరు తగ్గించేసింది. గత ఏడాది వరుసగా చాలా ఫ్లాపులు చవిచూసిన తమన్నా ఇప్పుడు రాశి కంటే వాసి ముఖ్యమని గ్రహించింది.  

ప్రస్తుతం తెలుగులో ఆమె ఒకే ఒక్క సినిమాలో నటిస్తోంది. మహేష్‌బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ‘ఆగడు’లో నటిస్తోన్న తమన్నా దీనిపై చాలానే ఆశలు పెట్టుకుంది. మహేష్‌బాబు మంచి ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి, తనకి కూడా ఒక భారీ హిట్‌ ఇచ్చి మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కిస్తాడని తమన్నా ఆశిస్తోంది. అందుకే ఇది పూర్తయ్యే వరకు ఏదైనా చాలా క్రేజీ ప్రాజెక్ట్‌ వస్తే తప్ప చేయరాదని ఫిక్స్‌ అయింది. 

తమిళంలో అజిత్‌తో ఒకటి, హిందీలో అక్షయ్‌ కుమార్‌, సైఫ్‌ అలీ ఖాన్‌తో చెరో సినిమా చేస్తూ తన డేట్స్‌ని పద్ధతిగా వాడుకుంటోంది. ఎక్కువ సినిమాలు చేయకపోవడం వల్ల తనపై ఒత్తిడి కూడా బాగా తగ్గిందని అంటోంది. ఎక్కువ సినిమాలు చేయడం వల్ల ప్లెజర్‌ కంటే ప్రెజర్‌ ఎక్కువని ఆమె చెప్పింది. 











The muhurtham ceremony of Superstar Mahesh’s Aagadu was held a short while ago in Filmnagar Rama Naidu Studio Temple. The opening shot was canned on god photos. Movie Moghul Rama Naidu sounded the clap board while producer Syam Prasad Reddy switched on the camera for the muhurtham shot. The regular shooting of the movie will begin from November 15th. Director will start with the scenes not involving Mahesh first.

Milky beauty Tamannah is going to romance Mahesh in this movie for the first time. The movie is planned for 2014 summer release. The producers of Dookudu and 1 – Nenokkadine, Ram, Anil and Gopi are also producing this project under their 14 Reels Entertainments banner. Thaman is the music composer and it is his 50th film.





Rayalaseema Cop n Slang goes by'EncounterShankar'-Fulthu Comedy Time Pass...









Full Tweet Review Coming Soon.........

Banner: 14 Reels Entertainment

cast : Mahesh babu, Tamanaa, saikumar, chandhramohan, supreeth, sudha ..

Cinematographer: KV Guhan

Music: Thaman S S

Director: Sreenu Vaitla


Producer: 
Gopichand Achanta, Anil Sunkara, Ram Achanta

Release date: May,2014



Aagadu is 20th film for prince., 50th film for S.S.Thaman. Planning2 release for summer 2014....

Rayalaseema slang untundi, Sai Kumar oka IMP character chesthunnaru. Full length Police role, Ananthapur based story.

Aagadu Anantapur backdrop story, but shooting will b done in North India in similar places.. Rustic theme...








Critic's Rating: 4/5


Full Movie Review Coming Soon......

Superstar Mahesh Babu’s Aagadu directed by Srinu Vaitla is finally going to have its launch. The movie will be launched in a low key affair in Hyderabad on October 14th. Mahesh Babu is busy shooting for his 1-Nenokkadine and will start the regular shooting of Aagadu from November.
The first schedule of the movie is expected to take place in Karaikudi, Tamil Nadu. The movie unit is in talks with Shruti Hassan to rope in as the female lead of the movie. Anil Sunkara, Gopichand and Ram Achanta are producing the film under 14 Reels Entertainments banner. Thaman is composing the music.






Trading Videos

Popular Posts

  • 'Mallela Theeram lo Sirimalle Puvvu' Movie Review
  • A Tattoo on Uday Kiran’s wife Hand
  • 1 Nenokkadine Naizam theatre list
  • Moodar Koodam Movie Review
  • Krrish 3 19th Day Collections
  • Narendra Modi’s Rakhi gift to Lakshmi Manchu!
  • త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ మూవీ
  • Baaghi 2 Movie Review & Rating
  • Naa Sami Ranga Movie Review
  • Mahesh Babu’s Mania All Over
  • Comments
  • Tags

Latest From

Quick Links

Follow Us

Copyright 2012 chitriyala. All rights reserved.

Designed by chitriyala.