background

Chitriyala

  • home
  • Entertainment
    • Tollywood
    • Bollywood
    • Kollywood
    • Holywood
  • Technology
  • News
  • Sports
  • Follow
    • Follow us on Twitter
    • Find us on Facebook

Recent Posts

Categories

  • Hollywood (12)
  • bollywood (197)
  • entertainment (1131)
  • film news (1116)
  • kollywood (243)
  • movie reviews (153)
  • technology (11)
  • tollywood (704)
Showing posts with label tamanna. Show all posts

ఏడాది క్రితం తమన్నా అస్సలు తీరిక లేకుండా సినిమాలు చేసింది. గత ఏడాది తెలుగులో ఆమె చేసినన్ని పెద్ద సినిమాలు ఇంకెవరూ చేయలేదు. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపిన తమన్నా ఇప్పుడు జోరు తగ్గించేసింది. గత ఏడాది వరుసగా చాలా ఫ్లాపులు చవిచూసిన తమన్నా ఇప్పుడు రాశి కంటే వాసి ముఖ్యమని గ్రహించింది.  

ప్రస్తుతం తెలుగులో ఆమె ఒకే ఒక్క సినిమాలో నటిస్తోంది. మహేష్‌బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ‘ఆగడు’లో నటిస్తోన్న తమన్నా దీనిపై చాలానే ఆశలు పెట్టుకుంది. మహేష్‌బాబు మంచి ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి, తనకి కూడా ఒక భారీ హిట్‌ ఇచ్చి మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కిస్తాడని తమన్నా ఆశిస్తోంది. అందుకే ఇది పూర్తయ్యే వరకు ఏదైనా చాలా క్రేజీ ప్రాజెక్ట్‌ వస్తే తప్ప చేయరాదని ఫిక్స్‌ అయింది. 

తమిళంలో అజిత్‌తో ఒకటి, హిందీలో అక్షయ్‌ కుమార్‌, సైఫ్‌ అలీ ఖాన్‌తో చెరో సినిమా చేస్తూ తన డేట్స్‌ని పద్ధతిగా వాడుకుంటోంది. ఎక్కువ సినిమాలు చేయకపోవడం వల్ల తనపై ఒత్తిడి కూడా బాగా తగ్గిందని అంటోంది. ఎక్కువ సినిమాలు చేయడం వల్ల ప్లెజర్‌ కంటే ప్రెజర్‌ ఎక్కువని ఆమె చెప్పింది. 








There are reports doing rounds that some filmmakers have approached Tamanna for an item song in films that have heroes Mirchi Shiva, Vimal, Vijay Sethupathi and Siva Karthikeyan as heroes. Unhappy over such requests, Tammannah has made it clear that she is only interested in playing female leads to stars like Ajith, Vijay and Suriya and filmmakers need not approach her for item songs.

Tamanna has been roped in to play Ajith’s leading lady in Siruthai Siva’s directorial venture and is looking for such offers to make a comeback in Kollywood.

Trading Videos

Popular Posts

  • 'Mallela Theeram lo Sirimalle Puvvu' Movie Review
  • A Tattoo on Uday Kiran’s wife Hand
  • 1 Nenokkadine Naizam theatre list
  • Moodar Koodam Movie Review
  • Krrish 3 19th Day Collections
  • Narendra Modi’s Rakhi gift to Lakshmi Manchu!
  • త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ మూవీ
  • Baaghi 2 Movie Review & Rating
  • Naa Sami Ranga Movie Review
  • Mahesh Babu’s Mania All Over
  • Comments
  • Tags

Latest From

Quick Links

Follow Us

Copyright 2012 chitriyala. All rights reserved.

Designed by chitriyala.