Cast : Jr. NTR, Samantha, Shruti Haasan, Vidyullekha Raman, P. Ravi Shankar, Rao Ramesh
Director : Harish Shankar
Producer : Dil Raju
Music : S S Thaman
Release Date: 11 - Oct - 2013
Director : Harish Shankar
Producer : Dil Raju
Music : S S Thaman
Release Date: 11 - Oct - 2013
Story:
NTR, these three letters are good enough to create hoopla in Tollywood. It magnified many folds after NTR teamed with record breaking director Harish Shankar. After delivering a mega super hit film ‘Gabbar Singh’, Harish Shankar joined the elite list of directors. ‘Ramayya Vastavayya’ which is coming after ‘Gabbar Singh’ created lot of buzz in the industry and everyone was eagerly waiting for how Harish Shankar is going to show Young Tiger NTR. Let’s see what’s in store…
Nandu( NTR) , a college student fall in love with Akshara( Samantha) who is studying in Hyderabad along with her elder sister Sanjana. After few initial hiccups, Akshara also falls for our hero. Mosallapadu Nagabhushanam ( Mukesh Rushi) fixes her elder daughter Sanjana marriage in Karnataka.
Akshara, Sanjana and their Grand Mother Shalini leaves for Karnataka and Nandu also joins them for the marriage. After the marriage, Nandu kills Nagabhushanam in guest house and takes revenge.
Watch the second half to Know why Nandu killed Nagabhushanam.
Performance:
NTR is heart and soul for the film. He is at his usual best in dialogues, fights and dances. However, there is no scene to showcase his emotional side. Director failed to utilize his talent to fullest. A big disappointment to NTR fans.
Samantha is routine and typecast. She has to be careful going forward. Shruthi Haasan appears in second half, but got a meaty role. She justified her selection.
Mukesh Rushi is wasted while Ravi Shankar steal the show in antagonist role. Kota, Tanikella Bharani, Pragathi, Nagineedu and Raghu Babu appears in brief roles. Senior actor Rohini Hattangadi’s grandmother role is unimpressive.
Technical:
'Gabbar Singh’ fame Harish Shankar failed miserably in selecting the story and direction department. Unfortunately, the screenplay made it awful to watch. Nowadays, it is screenplay that matters no matter it is a novel story or routine story. Harish Shankar did score some brownie points in dialogues department. “Evaru padithe vadu buddodu buddodu ante... guddaludatheesi kodtha.. ala pilavalante o arhathundali... ledha naa abhimanayyundali”, “Records gurinchi aandaggara maatladakandi, nenu nickers vesukunnappude tiragaraase’ like dialogues are highlight.

Plus Points:
NTR
Few dialogues
Cinematography
Minus Points:
Story, Direction and Screenplay
Music
Lack of Comedy
Too much Violence
Analysis:
It is a surprise to select ‘Ramayya Vastavayya’, a pleasant title for revenge drama with an over dose of violence. The first half of the movie runs on a lighter vein with protagonist wooing heroine with no progress on story front. Movie takes a serious turn just before interval and pick up momentum into the second half. But, director failed to maintain the same tempo with routine screenplay and ordinary direction. Climax is very much predictable and routine.
‘Ramayya Vastaavayya’ may not appeal to Overseas and Multiplex audience for its routine story laced with absurd screenplay. Lack comedy further dents its prospect at box office. The film might do better in B and C centers or may appeal to those who like revenge dramas.
Final Talk:
‘Ramayya Vastaavayya’ is passable movie unless you are a diehard fan of NTR.

‘రామయ్యా వస్తావయ్యా’ రివ్యూ
ఎన్టీఆర్ ఇంత అందంగా ఎప్పుడూ ఎవరూ చూపించలేదు. ఎన్టీఆర్ ఇంతటి యూత్ ఫుల్ క్యారెక్టర్లో ఎప్పుడూ కనిపించలేదు. అతనింత అల్లరి ఏ సినిమాలోనూ చేయలేదు. ఎన్టీఆర్ డ్యాన్సులకు తిరుగులేదు. పాటలు చాలా రిచ్ గా, గ్రాండ్ గా ఉన్నాయి. కామెడీ బావుంది. పంచ్ లు అదిరిపోయాయి. సమంత అందంగా కనిపించింది. కానీ ఇదంతా ద్వితీయార్ధం ముందు మాట!
ఇప్పుడు ‘రామయ్యా వస్తావయ్యా’ ఎందుకు చూడకూడదో తెలుసుకుందాం.
కథ మొదలు కానంతవరకు బాగానే ఉంది. కథంటూ మొదలయ్యాకే ఉంది అసలు కథ. ఇప్పటికి లెక్కపెట్టుకోలేనన్ని సార్లు చూసిన, ఏమాత్రం ఆసక్తి కలిగించని రొటీన్ కథ.. పేలవమైన ఫ్లాష్ బ్యాక్, ఏమాత్రం ఆసక్తి కలిగించని, విసుగు పుట్టించే ప్రేమకథ.. ఏమాత్రం సూటవని పాత్రలో కనిపించిన ప్రతిసారీ చికాకు పుట్టించే శ్రుతి హాసన్, జుగుప్స పుట్టించే రవిశంకర్ పాత్ర, అసహ్యం పుట్టే మాటలు.. అర్థం లేని పాటలు.. ఇలా చాలానే ఉన్నాయి.
సింపుల్ గా చెప్పాలంటే.. పునాది గట్టిగా వేసి, ఆపై నాసిరకం పనులతో బిల్డింగ్ కడితే ఎలా ఉంటుందో అలా ఉంది ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా. ఎన్టీఆర్ ఏం నచ్చి ఏ సినిమా ఒప్పుకున్నాడో..? జడ్జిమెంట్ కింగ్ గా పిలవబడే దిల్ రాజు ఈ కథకు ఎలా పచ్చ జెండా ఊపాడో..? షాక్’ లాంటి ఫ్లాప్ సినిమాలో కూడా ప్రత్యేకత చూపించిన హరీష్ శంకరేనా ఈ సినిమా తీసింది..? ఇలా రకరకాల అనుమానాలు కలుగుతాయి ఈ సినిమా చూశాక. కథాకథనాలు ఎంత పాతగా ఉన్నా పర్లేదు.. సన్నివేశాల్లో కొత్తదనం లేకపోయినా పర్లేదు.. యాక్షన్ విత్ ఎంటర్టైన్మెంట్ అందిస్తే తెలుగు ప్రేక్షకులు సినిమా హిట్ చేసేస్తారన్న గట్టి నమ్మకంతో ఉన్నారు మన దర్శక నిర్మాతలు. ఐతే ఈ సూత్రం ప్రథమార్ధం వరకు బాగానే పని చేసింది. కానీ ద్వితీయార్ధంతో వచ్చింది తంట. ఆ మధ్య వచ్చిన ‘ఊసరవెల్లి’లో ఫ్లాష్ బ్యాక్ సినిమాను ఎలా చెడగొట్టిందో ఇందులో అదే జరిగింది.
రాము (ఎన్టీఆర్).. ఆకర్ష (సమంత)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. పదే పదే వెంటపడి ఆమెనూ ప్రేమలో దించుతాడు. తర్వాత ఆమె కుటుంబానికీ దగ్గరవుతాడు. ఐతే శత్రువుల నుంచి ప్రాణ భయం ఉన్న ఆకర్ష తండ్రికి అండగా నిలుస్తానని మాట ఇచ్చిన రాము… తనే అతణ్ని చంపేస్తాడు. రాము ఇలా చేయడానికి కారణమేంటి? అతని గతమేంటి? అమ్ములు (శ్రుతిహాసన్) కు అతనికి ఉన్న సంబంధమేంటి? అన్నది మిగతా కథ.
హీరో కుటుంబాన్ని విలన్లు నాశనం చేయడం.. ఆ పగతో విలన్ కుటుంబంలోకే వచ్చి శత్రు సంహారం సాగించడం… ఇలాంటి కథలతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. ఐతే ఎంటర్టైన్మెంట్ ఉంటే ప్రేక్షకులు కథ ఎంత పాతదైనా పట్టించుకోరని.. లోపాలన్నీ కొట్టుకుపోతాయని.. లాజిక్కులు మరిచిపోతారని.. నిన్నటి ‘అత్తారింటికి దారేది’ కూడా రుజువు చేసింది. కానీ రామయ్య… అలా మాయ చేయడంలో విఫలమయ్యాడు. ప్రథమార్ధంలో సింపుల్ ఎంటర్టైన్మెంట్ తో బండి లాగించిన హరీష్.. పేలవమైన ఫ్లాష్ బ్యాక్ తో సినిమాను పట్టాలు తప్పించాడు. హీరో.. హీరోయిన్ తండ్రిని చంపడంతోటే క్లైమాక్స్ వరకు సినిమా అర్థమైపోతుంది. కాకపోతే హరీష్ కాస్త భిన్నమైన మార్గం ఎంచుకుని ఉంటాడని ఆశిస్తే.. అలా ఏం చేయకపోగా, పేలవమైన సన్నివేశాలతో తీవ్రంగా నిరాశ పరుస్తాడు. పల్లెటూరిని ఉద్ధరించే అమ్మాయి పాత్రలో శ్రుతి హాసన్ పూర్తిగా మిస్ ఫిట్ అయింది. పైగా ఆమెను ఓ మోడర్న్ గర్ల్ గా చూపించి ఇంకా తప్పు చేశాడు. హీరో ప్రేమకథ కూడా ఏమాత్రం ఆసక్తికరంగా లేదు. ఒక్క సన్నివేశంలోనూ ప్రేమకథ చూస్తున్న ఫీలింగ్ లేదు. అసలు హీరో పనివాడిలా నటించాల్సిన పని లేదు. ఇక విలన్ (రవిశంకర్) పాత్ర ప్రవేశించాక సినిమా పూర్తిగా గాడి తప్పింది. అతని పాత్రే ఇబ్బందికరంగా ఉంటే.. డైలాగులు అసహ్యం పుట్టించేలా ఉన్నాయి. హీరోయిన్ తల్లిని చూసి.. ‘‘నీకు రూ.50 లక్షలు చాలు. ఎందుకంటే యూజ్డ్ పీస్ కదా’’ అంటుందీ పాత్ర. మరోసారి సీరియస్ గా సాగే సన్నివేశంలో అదే పాత్ర హీరోయిన్ ను చూసి.. జనానికి మంచి చేయాలని నువ్వు ‘నడుం’ బిగించడం (నడుం చూపిస్తారు) సంతోషంగా ఉంది.. అంటుంది. ఈ సన్నివేశాల్లో హరీష్ క్రియేటివిటీ.. పంచ్ పవర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఎన్టీఆర్ ప్రథమార్ధం వరకు అభిమానుల్ని ఉర్రూతలూగించాడు. బృందావనం, ఊసరవెల్లి లాంటి సినిమాలతో తనలోని ‘కొత్త’ కోణాన్ని చూపెట్టిన ఎన్టీఆర్ ఈ సినిమాలో మరింత యూత్ ఫుల్ గా కనిపించాడు. హీరోయిన్ వెంటపడి టీజ్ చేసే పాత్రను తొలిసారి చేసిన ఎన్టీఆర్.. ఆశ్చర్యపరిచాడు. ఎన్టీఆర్ ఇలా కూడా చేయగలడా అనిపించేలా చాలా అల్లరి చేశాడు. ఐతే ద్వితీయార్ధంలో ఎన్టీఆర్ చేయడానికి ఏమీ లేకపోయింది. అక్కడి నుంచి అతను కూడా చేతులెత్తేశాడు. సమంత పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకున్నా.. ఆమె ఇబ్బంది పెట్టలేదు. కానీ శ్రుతి హాసన్ ను మాత్రం ఇలాంటి పాత్రలో చూడలేం. థమన్ ఎన్టీఆర్ కు తగిన పాటలే ఇచ్చాడు. వాటి చిత్రీకరణ, ఎన్టీఆర్ డ్యాన్స్ కూడా ఆకర్షణలయ్యాయి. జాబిల్లే నువ్వే చెప్పమ్మా.. పాటను చాలా అందంగా చిత్రీకరించారు. ఆ పాటకు వేసిన సెట్టింగ్స్ బావున్నాయి. కంటెంట్ ను బట్టి ఖర్చు పెట్టే దిల్ రాజు ఈసారి కంటెంట్ లేకున్నా బాగానే ఖర్చు పెట్టాడు. ఎంతో అనిశ్చితిని దాటి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా రాజుకు సంతోషాన్ని మిగిల్చే అవకాశాలు తక్కువే.
Movie Rating: 2.25/5
Very nice article
ReplyDeleteNTR's Ramayya Vasthavayya Full Review
=>> http://tollywood.cinesarada.com/2013/10/ntrs-ramayya-vasthavayya-movie-review.html