హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ శనివారం నుండి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం చెప్పారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
కనివినీ ఎరగని రీతిలో రాష్ట్ర విభజన జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
వైఎస్ జగన్ లోటస్ పాండ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ 'మీ చావు మీరు చావండి' అన్న రీతిలో కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిందన్నారు.
వైఎస్ జగన్ లోటస్ పాండ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 'మీ చావు మీరు చావండి' అన్న రీతిలో కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిందన్నారు
కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట శనివారం నుంచి ఆమరణ దీక్షకు దిగనున్నట్లు వైఎస్ జగన్ వెల్లడించారు.
Note: 60 ఏళ్ళు తెలంగాణాకి అన్యాయం జరిగితే ఒక్క రోజు కూడా లేవని నోళ్ళు ఆంధ్రకు జరగని ఊహాజనిత అన్యాయం మీద గగ్గోలు పెడ్తున్నాయ్
0 comments