background

Chitriyala

  • home
  • Entertainment
    • Tollywood
    • Bollywood
    • Kollywood
    • Holywood
  • Technology
  • News
  • Sports
  • Follow
    • Follow us on Twitter
    • Find us on Facebook

Recent Posts

Categories

  • Hollywood (12)
  • bollywood (197)
  • entertainment (1131)
  • film news (1116)
  • kollywood (243)
  • movie reviews (153)
  • technology (11)
  • tollywood (704)
Showing posts with label మ‌హేష్ 'వ‌న్' సినిమాతో స‌రికొత్త ట్రెండ్. Show all posts

సినిమాను ఎంత రిచ్ గా చేసిన స‌రైన ప్రచారం లేక పోతే.. .జ‌నాల‌కు రీచ్ కావ‌డంలో స‌మ‌స్య ఎద‌రువుతుంది. అందుకే ఈ రోజుల్లో ప్రతి చిన్న అవ‌కాశాన్ని సినిమా విడుద‌ల‌య్యేలోపు ప్రచార ఆయుధంగా వాడుకోవ‌డానికి స‌న్నాహాలు చేస్తుకుంటున్నారు. పిండి కొద్ది రొట్టి అన్న చందంగా ..బ‌డ్జెట్ ను బ‌ట్టి..నిర్మాత ఫైనాన్షియ‌ల్ రేంజ్ ను బ‌ట్టి.. ప్రచరాల‌కు ఖ‌ర్చు చేస్తుంటారు.
ఇక ఇదే త‌ర‌హాలో మ‌హేష్ న‌టించిన భారీ చిత్రం వ‌న్ సినిమా ఆడియో విడుద‌ల ను ఈ సారి చాలా తెలివిగా ప్రచార ఆయుధంగా వాడుతున్నారు. గ‌తంలో ఎన్నడు లేని విధంగా . స్టేట్ వైడ్ కొన్ని ధియెట‌ర్స్ లో లైవ్ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 18 ధియెట‌ర్స్ లో వ‌న్ సినిమా ఆడియో రిలీజ్ లైవ్ ను ప్రసారం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈచిత్రం ఆడియో విడుద‌ల ఈ నెల‌19 న శిల్బ క‌ళ వేదిక లో భారీగా ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.
మొత్తం మీద ప్రచార ఎత్తుగ‌డ‌లో వ‌న్ సినిమా టీమ్ మ‌రో కొత్త ట్రెండ్ కు తెర తీసిన‌ట్లే అని చెప్పాలి. అన్నట్లు ఈ లైవ్ ఫ్రీ కాదండోయ్. టికెట్స్ కొనాల్సిందే. రేట్ కూడా కాస్త ఎక్కువే. అయితేనేమి. టికెట్ కొన్న ప్రతి ఒక్కప్రేక్షకుడికి ఆ టికెట్ కు స‌రిప‌డ‌..వ‌స్తువులు..టీ ష‌ర్ట్. టోపి..క్యాలెండ‌ర్ వంటివి ఇవ్వడానికి కూడా స‌న్నాహాలు చేశార‌ని తెలుస్తుంది.




Trading Videos

Popular Posts

  • Anthem Song On Superstar Mahesh Babu
  • Pawan Kalyan's Common Man Protection Force Office Coming Up
  • NTR - Kathanayakudu Movie Review
  • Mirchi 1st Week Collections
  • Mahesh Babu 1 Lakh treat!
  • Mirchi Movie Review
  • 'Vetadu Ventadu' Review
  • Ajith and Vijay to clash next Pongal
  • Mumbai gangrape: Police hunt for missing phone with victim's pictures
  • Ponmaalai Pozhudhu Movie Review
  • Comments
  • Tags

Latest From

Quick Links

Follow Us

Copyright 2012 chitriyala. All rights reserved.

Designed by chitriyala.