background

Chitriyala

  • home
  • Entertainment
    • Tollywood
    • Bollywood
    • Kollywood
    • Holywood
  • Technology
  • News
  • Sports
  • Follow
    • Follow us on Twitter
    • Find us on Facebook

Recent Posts

Categories

  • Hollywood (12)
  • bollywood (197)
  • entertainment (1131)
  • film news (1116)
  • kollywood (243)
  • movie reviews (153)
  • technology (11)
  • tollywood (704)
Showing posts with label Anna Lezhneva. Show all posts

Now it is confirmed. Pawan Kalyan goes international. Well, that’s not with his profession but with his third marriage. At first he married Nandini, a Telugu girl way back in later 90s and divorced her. 

Later he married Renu Desai, and showed his heart which is as big as nation. Now after his divorce with Renu Desai, he crossed boundaries and married model Anna Lezhneva. Thus his love is proven to be as big as globe. 

The news is now official as Sub Registrar of Erragadda, Basith Siddiqui confirmed it. It seems that Pawan married Anna Lezhneva, on 30th of September. Both of them initially applied for marriage at registrar office, and that was agreed by the office as there was no objection from any one. Thus the marriage was on paper on Sep 30th. 

The marriage certificate carries the names Konidela Pawan Kalyan and Anna Lezhneva. When there were gossips about Pawan Kalyan’s live in relationship with a foreign lady, there was big uproar from fans. Even Pawan Kalyan didn't condemn them. Now it is open. Pawan divorced two ladies till now and married the third. 

Pawan has two children through Renu Desai, out of which Akira was born before the marriage of Pawan and Renu. And then a girl was born to them who was named as Aadya.

అత్తారింటికి ఆస్ట్రేలియా దారి

మొత్తానికి భారత-రష్యాల బంధం మరింత బలపడింది. మన మెగాస్టార్ సోదరుడు పవర్ స్టార్ ఇంటర్నేషనల్ అల్లుడైపోయాడు. పవన్ మూడో పెళ్లి వ్యవహారం దాదాపు ఖరారైపోయింది. ఎర్రగడ్డ ప్రాంత సబ్ రిజిస్టార్ బాషిత్ సిద్దిఖీ వెల్లడించిన వివరాల ప్రకారం పవన్, రష్యా ఆరిజన్ ఆస్ట్రేలియన్ అన్నా లెజ్ నోవా మూడు నెలల క్రితమే పెళ్లి ధృవీకరణ కోసం దరఖాస్తు చేసారు. ఆ మేరకు నోటీస్ బోర్డులో ఈ వివరాలు వుంచార. నెల రోజుల వరకు ఛూసి, ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో, వివాహ ధృవీకరణ పత్రం అందిచారు.  మొత్తానికి పవన్ కళ్యాణ్ - ఆస్ట్రేలియా మోడల్ అన్నా లెజ్ నెవా (డానా మార్క్స్) వివాహం జరిగినట్లు ఎర్రగడ్డ సబ్ రిజిష్ట్రార్ బాసిత్ సిద్ధిఖీ బాహ్య ప్రపంచానికి వెల్లడించారు.. 

పవన్ కళ్యాణ్ కు ఇది మూడో వివాహం. మొదటిది సాంప్రదాయ బద్ధంగా జరిగి, విడాకులకు దారి తీసింది. రెండవది ప్రేమ వివాహం..సహజీవనం. ఒక బాబు పుట్టిన తరువాత ప్రజారాజ్యం పార్టీ నేపథ్యంలో దాన్ని చట్ట బద్ధం చేసుకోవాల్సి వుచ్చింది. ఆ తరువాత ఒక పాప కూడా పుట్టాక, వీరిద్దరు వేరయ్యారు. ఇందుకోసం పవన్ చాలా భారీ మొత్తం చెల్లించుకోవాల్సి వచ్చిందని వార్తలు వినవచ్చాయి కూడా. అయితే ఇటు పవన్ కానీ, అటు రేణు కానీ ఈ విషయాన్ని ఎన్నడూ ధృవీకరించలేదు.  

పవన్ ఓ విదేశీ యువతితో సహజీవనం చేస్తున్నట్లు తరచు వార్తలు గుప్పమనేవి. తీన్ మార్ లో నటించిన అమ్మాయే ఆ యువతి అని వార్తలయితే వున్నాయి. ఇప్పుడు  పెళ్లి చేసుకున్న లెజ్ నోవా, ఆమె ఒకటా కాదా అన్నది తెలియాల్సి వుంది.  

ఇదిలా వుంటే రెండో పెళ్లితో ఇంటర్ స్టేట్ మ్యారేజ్ చేసుకున్న పవన్ , మూడో పెళ్లితో ఇంటర్నేషనల అల్లుడైపోయాడు. విదేశీ యువతితో సహజీవనం పలితంగా ఓ పాపకు జన్మనిచ్చారని, ఆ పాప భారతీయ పౌరసత్వం వగైరా అంశాలు చట్టబద్ధం చేయాలంటే, వివాహ ధృవీకరణ తప్పని సరి కావడంతోనే పవన్ ఇప్పుడు దీన్ని బయట పెట్టాల్సి వచ్చిందని తెలుస్తోంది. 








Trading Videos

Popular Posts

  • Rare Photos Of Operation Polo / Hyderabad Police Action 1948
  • హైకోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు నుంచి ఒక్కొక్కరికి విముక్తి : దాల్మియాకు ఊరట
  • Ram Charan's Zanjeer/Thoofan Movie Review
  • Rajanikanth to enter 200Cr club with Kochadaiiyaan?
  • 17th Sept - Telangana Vimochana Dinam
  • Sampoornesh Babu Satire On Pawan Kalyan?
  • Nagendra Babu’s son Varun Tej to debut in Tollywood
  • The Attacks of 26/11 Movie Review
  • Terror attack on Army convoy in #Srinagar, 2 jawans killed
  • Mirchi Movie Review
  • Comments
  • Tags

Latest From

Quick Links

Follow Us

Copyright 2012 chitriyala. All rights reserved.

Designed by chitriyala.