background

Chitriyala

  • home
  • Entertainment
    • Tollywood
    • Bollywood
    • Kollywood
    • Holywood
  • Technology
  • News
  • Sports
  • Follow
    • Follow us on Twitter
    • Find us on Facebook

Recent Posts

Categories

  • Hollywood (12)
  • bollywood (197)
  • entertainment (1131)
  • film news (1116)
  • kollywood (243)
  • movie reviews (153)
  • technology (11)
  • tollywood (704)
Showing posts with label prabhas baahubali. Show all posts


‘బాహుబలి’ సినిమాకి సంబంధించి అధికారికంగా రెండు టీజర్లు వచ్చాయి, కొన్ని ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

కొత్తగా మరికొన్ని ఫొటోలు సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్‌, రాణా నటిస్తోన్న విషయం విదితమే. ఫిజిక్‌ విషయంలో.. ఇద్దరూ ఒకర్ని మించి ఇంకొకరుంటారు. ప్రభాస్‌ సంగతి కొత్తగా చెప్పేదేముంది.? రాణా ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో కండలు తిరిగిన తన శరీరాన్ని ప్రదర్శించాడాయె.

దాంతో, హాలీవుడ్‌కి చెందిన కొందరు నటుల ఫొటోల్ని మార్ఫింగ్‌ చేసి, ప్రభాస్‌ ` రాణాలు ‘బాహుబలి’లో ఇలా వుంటారంటూ ‘బాహుబలి’ అభిమానులు నెట్‌లో ఫొటోలు వుంచుతున్నారు. అలా వచ్చిన ఫొటోల్లో ఒకటి ఆసక్తిని రేపుతోంది టాలీవుడ్‌లో. కండలు తిరిగిన శరీరంతో వున్న వ్యక్తికి మేకప్‌ విభాగం టచప్‌లు ఇస్తోంది. అది ప్రభాస్‌దా? లేదంటే రాణాదా.? ఇద్దరిదీ కాదా? ఇంతకీ ఎవరా బాహుబలి.? అన్నది ఆసక్తిగా మారింది నెటిజన్లలో. 

సస్పెన్స్‌కి తెరపడాలంటే, రాజమౌళి మళ్ళీ పెదవి విప్పాల్సిందే. పాపం, ఎన్నిసార్లని రాజమౌళి అయినా ‘బాహుబలి’పై వస్తున్న రూమర్స్‌కి వివరణ ఇచ్చుకుంటాడు.?






హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభ వార్త. ప్రముఖ సోషల్ నెట్వర్కింగు వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్'లో ప్రభాస్ జాయిన్ అయ్యాడు. అక్టోబర్ 18న ఖాతా ఓపెన్ చేసిన ప్రభాస్‌కు ఫాలోయింగ్ అదిరిపోతుంది. కేవలం ఐదు రోజుల్లోనే ఆయన్ను ఫాలోఅయ్యేవారి సంఖ్య 50వేలకు చేరువైంది. పరిస్థితి చూస్తుంటే ప్రభాస్ త్వరలోనే రికార్డు స్థాయి ఫాలోవర్స్‌ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రభాస్‍‌కు యూత్‌లో ఫాలోయింగ్ ఎక్కువ. అందుకే ఆయనకు ఫేస్‌బుక్ ఫాలోవర్స్ సంఖ్య వేగంగా పెరుగుతుందని స్పష్టం అవుతోంది. ఆయన అఫీషియల్ ఫేస్ బుక్ వెబ్ అడ్రస్ https://www.facebook.com/ActorPrabhas.

ప్రభాస్ ప్రస్తుతం రాజమౌళి దర్శత్వంలో ‘బాహుబలి' చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ‘బాహుబలి' షూటింగ్ మూడో షెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు రాణా, అనుష్క, రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమా కోసం ఫిల్మ్ సిటీలో కోట్లాది రూపాయల ఖర్చుతో భారీ సెట్టింగులు వేసారు. అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వాస్తవికత ఉట్టిపడేలా ఈ సెట్ డిజైన్ చేసారు. ఇంకా సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే ‘ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.







Here is the exclusive picture of the 'Data Storage Device' that's been used by the makers of magnum opus 'Baahubali' to avoid any chances of piracy in any form. It's a custom built 'on location' data storage & backup system.

As 'Baahubali' is the costliest project made on Telugu screen, Rajamouli is leaving no stone unturned to ensure the footage of the film is safe and secure. He doesn't want the damage done to 'Atharintiki Daredi' happen to his film and hence these special arrangements are being made. The introduction of 'Data Storage Device' to Tollywood is a new beginning. Thanks to Rajamouli for paving the way!








Successful director Rajamouli’s latest film planned with Prabhas, Daggubati Rana and Anushka playing the lead roles may go to sets in the next month. According Tollywood sources, Rajamouli and his team is searching for suitable locations in Kerala and Tamilnadu states. He condemned the rumors linking his film with Baahubali of Gomateswar temple Jain in Karnataka state. He said his film is completely an based upon an imaginary story and is not connected to any kingdoms or rulers or history. He also condemned the reports of offering the lead role to Kannada hero Sudeep, who played villain role in his Eega film, before offering it to Rana. Rajamouli has said that he has never contacted Sudeep after completion of Eega film. According to sources, he is also searching for an all new designed swords for his two king characters to be played by Prabhas and Rana.





Is young rebel start going to get married? This is the latest discussion in Tollywood. Prabhas is undoubtedly the most eligible bachelor in Tollywood. Whenever someone questioned about marriage, this hunky hero who robbed the hearts of many girls, smiles and replies ‘not now…’ His latest film with Rajamouli is going to take another two years to get completed.

Prabhas used to say that he will plan his marriage after this film. But as per the latest news, Prabhas seems to be rethinking about it. Even his family members are looking for an appropriate girl to invite into their family.
Recently there is news flying around that a match has been okayed for Prabhas and the family wants to keep it a secret. This match is from close relatives in Bhimavaram. Prabhas seems like agreed to this alliance but asked for some time.

But Prabhas family condemning this news saying that, if there are new good news why hiding, we will share with everyone. Facts always take time to see the light.




Director SS Rajamouli is ready to start his prestigious and most anticipated project Baahubali soon. The director and his team are taking extreme care in making the project as special as possible. The director has replaced his regular art director and roped in Sabu Cyril for the film. He is also hiring new technicians for the film to give it a slick and pan Indian appeal.

Also the director has visualized a special get up for Young Rebel Star Prabhas. The director has asked Prabhas to bulk up and build a body that is fully fit and yet doesn’t resemble the gym bodies those we see today. The director wants a fit but natural look fitting in the era in which the film is set in. Prabhas is also going to sport a fully grown beard which we have already had a glimpse in Mirchi audio launch function.

Prabhas plays the title role of Baahubali in the film and Daggubati Rana will be seen playing the antagonist in the film. Anushka acts as heroine in the film.

Trading Videos

Popular Posts

  • Comments
  • Tags

Latest From

Quick Links

Follow Us

Copyright 2012 chitriyala. All rights reserved.

Designed by chitriyala.