ఫోటోలు : శ్రీ హరికి నివాళులర్పించిన టాలీవుడ్ ప్రముఖులు
సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా రియల్ స్టార్ అనిపించుకున్న శ్రీ హరి నిన్న ఈ లోకాన్ని విడిచిపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ముంబైలో ఉన్న ఆయన మృతదేహం ఈ రోజు ఉదయం హైదరాబాద్ కు చేరుకుంది. ఆయన స్వగృహంలో ఆయన మృతదేహాన్ని ప్రముఖులు, అభిమానులు చూసే విధంగా ఏర్పాటు చేసారు. ఆయన్ని చివరిసారిగా కనులారా చూసుకొని నివాలులర్పించడానికి ఎంతో మంది అభిమానులు వచ్చారు. అలాగే టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు శ్రీ హరికి నివాళులర్పించారు. దానికి సంబందించిన ఫోటోలు మీ కోసం..
0 comments