background

Chitriyala

  • home
  • Entertainment
    • Tollywood
    • Bollywood
    • Kollywood
    • Holywood
  • Technology
  • News
  • Sports
  • Follow
    • Follow us on Twitter
    • Find us on Facebook

Recent Posts

Categories

  • Hollywood (12)
  • bollywood (197)
  • entertainment (1131)
  • film news (1116)
  • kollywood (243)
  • movie reviews (153)
  • technology (11)
  • tollywood (704)
Showing posts with label Bunny n Cherry. Show all posts

ఇదేంటి..నిర్మాత దిల్ రాజుకు, హీరోలు బన్నీ(అల్లు అర్జున్), చెర్రీ(రామ్ చరణ్) దెబ్బేయడమేమిటి? అనుకోవద్దు. ఈ బన్నీ , చెర్రీ వేరు. క్వాలిటీ వున్న చిన్న సినిమాగా వస్తున్న బన్నీ అండ్ చెర్రీ సినిమా వ్యవహారం ఇది. దర్శకుడు మారుతి శిష్యుడు రాజేష్ పులి తొలిసారిగా రూపొందిస్తున్న చిత్రం ఇది. ప్రిన్స్  మహత్ లు హీరోలుగా నటిస్తున్నరు. రచయిత యండమూరి కీలకపాత్రలో కనిపిస్తారు.  

ఇంతకీ ఈ సినిమాకు దిల్ రాజు వున్న కనెక్షన్ ఏమిటంటే, ఆయన రామ్ చరణ్  తో ప్రెస్టీజియస్ గా నిర్మించిన ‘ఎవడు’ సినిమా కథకు, ఈ బన్నీ అండ్ చెర్రీ కథకు చాలా దగ్గర పోలికలు వున్నాయి. ఇంచుమించు ఇవే పాత్రలను, రామ్ చరణ్, బన్నీ పోషించారు. ఒక రకమైన స్ప్లిట్ పర్సనాలిటీ అనండి, ఈగ సినిమాలోలా ఒకరి బదులు మరొకరు ఫగతీర్చుకోడం అనండి.. లైన్ దాదాపు అదే.  

ఇప్పుడు ఈ సినిమా ముందు విడుదలైపోతోంది. ఎవడు డిసెంబర్ 19న వస్తుంది. ఒకసారి ఓ కథ చూసేసాక, వ్యవహారం తెలిసిపోయాక, రెండో సినిమాపై ఆసక్తి తగ్గే ప్రమాదం వుంది. అందుకే దిల్ రాజుకు ‘బన్నీ చెర్రీ’ షాక్ ఇచ్చేలా వున్నాయి. 







Trading Videos

Popular Posts

  • Rare Photos Of Operation Polo / Hyderabad Police Action 1948
  • All in All Azhaguraja Movie Review
  • Rajya Rani Express runs over at least 20 people in Bihar
  • Mahesh's '1 Nenokkadine' First Week Collection Rs.60 Cr.Share!
  • Ilayathalapathy Vijay and Mohanlal will be like Rajinikanth: Mammootty
  • Will media take revenge on Ram Charan's Yevadu?
  • Special26 Movie Review
  • Tollywood Weather Report @ Thoofan
  • Singam 2 Movie Review
  • Ghanchakkar Movie Collections
  • Comments
  • Tags

Latest From

Quick Links

Follow Us

Copyright 2012 chitriyala. All rights reserved.

Designed by chitriyala.