విశాఖలోని HPCL కర్మాగారంలో ఘోర ప్రమాదం సంభవించింది. కూలింగ్ టవర్లో శుక్రవారం సాయంత్రం పేలుడు సంభవించడంతో పది మంది సజీవంగా దహనమయ్యారు.
విశాఖలోని HPCL కర్మాగారంలో ఘోర ప్రమాదం సంభవించింది. కూలింగ్ టవర్ లో శుక్రవారం సాయంత్రం పేలుడు సంభవించడంతో 10 మంది సజీవంగా దహనమయ్యారు, తగిన భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్లే ఈప్రమాదం జరిగిందని HPCLకార్మికులు ఆరోపిస్తున్నారు. రిఫైనరీలో మంటలు ఇంకా ఎగసిపడుతూనే ఉన్నాయి.
0 comments