Mahesh's '1 Nenokkadine' Trailer Review


‘1 నేనొక్కడినే’ చిత్రానికి కోటానుకోట్లు ఖర్చు అయిందనేది ఎప్పట్నుంచో చదువుతూనే ఉన్నారు. ఈ చిత్రాన్ని 70 కోట్లు చెల్లించి ఈరోస్‌ సంస్థ సొంతం చేసుకుందంటే ఆశ్చర్యంగా విన్నారు. అయితే ఈ సినిమాకి ఎందుకంత ఖర్చయింది? ఈరోస్‌కి ఇందులో అంత గొప్పగా ఏమి కనిపించింది? ‘1’ ట్రెయిలర్‌ చూస్తే ఆ సంగతి క్లియర్‌గా తెలుస్తుంది. 
ఒక హాలీవుడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ట్రెయిలర్‌ని చూస్తున్నామా అన్నట్టుగా ఉన్నాయి విజువల్స్‌. టెక్నికల్‌గా ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయికి మించిన విధంగా, మన సినిమాని ఎన్నో మెట్లు పైకి ఎక్కించేట్టుగా కనిపిస్తోంది. నిర్మాతలు రాజీ పడకుండా పెట్టిన ఖర్చు, మహేష్‌ విసుక్కోకుండా నెలల తరబడి ఇచ్చి డేట్లు... సుకుమార్‌ అండ్‌ కో విజన్‌... వెరసి ‘1 నేనొక్కడినే’ ఒక వెండితెర అద్భుతం అయ్యేట్టుంది. 
ఈ సినిమా ఒక యాక్షన్‌ థ్రిల్లర్‌ అనే సంగతిని ట్రెయిలర్‌తో స్పష్టం చేసారు. దీని వల్ల ఈ సినిమాలో కామెడీ ఉంటుందని, రొమాన్స్‌ ఉంటుందని ఆడియన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయరు. ఒక అంతర్జాతీయ శ్రేణి యాక్షన్‌ థ్రిల్లర్‌ని వీక్షించడానికి మానసికంగా సిద్ధమైపోతే ‘1’ చిత్రం నిరాశ పరిచే అవకాశాలు తక్కువనిపిస్తోంది. సంక్రాంతికి మహేష్‌ ఖాతాలో మరో సూపర్‌హిట్‌ ఖాయం చేసుకోవచ్చనిపిస్తోంది.

There's darkness, gunshots, exotic locales, bike and car chases, suspense and lots of action in the first trailer of superstar Mahesh Babu-starrer Telugu action-thriller "1: Nenokkadine", which was unveiled online on New Year's Day.
The trailer promises that the film will have a lot of action and suspense for movie buffs. It also gives a glimpse of a leaner Mahesh Babu, who will flaunt his six-pack abs in the film, which hits the screens Jan 10.
The biggest highlight of the trailer, which is backed by the haunting background score of composer Devi Sri Prasad, is a spectacular jump from a building's roof by Mahesh.
Directed by Sukumar, "1: Nenokkadine" also features debutant Kriti Shanon, Nassar, Anu Haasan, Sayaji Shinde, Pradeep Rawat, Kelly Dorji and Vikram Singh.


Trailer Rating: 5/5








thumbnail
About The Author

Ut dignissim aliquet nibh tristique hendrerit. Donec ullamcorper nulla quis metus vulputate id placerat augue eleifend. Aenean venenatis consectetur orci, sit amet ultricies magna sagittis vel. Nulla non diam nisi, ut ultrices massa. Pellentesque sed nisl metus. Praesent a mi vel ante molestie venenatis.

0 comments