background

Chitriyala

  • home
  • Entertainment
    • Tollywood
    • Bollywood
    • Kollywood
    • Holywood
  • Technology
  • News
  • Sports
  • Follow
    • Follow us on Twitter
    • Find us on Facebook

Recent Posts

Categories

  • Hollywood (12)
  • bollywood (197)
  • entertainment (1131)
  • film news (1116)
  • kollywood (243)
  • movie reviews (153)
  • technology (11)
  • tollywood (704)
Showing posts with label mahesh babu 1 nenokkadine. Show all posts


'1'లో మహేష్‌బాబు పాత్ర ఏమిటి??  తెరపై అతను ఎలా కనిపించబోతున్నాడు??  ప్రిన్స్‌ అభిమానులు ఇప్పుడు ఆసక్తిగా చర్చించుకొంటున్న విషయం ఇది.  

సుకుమార్‌ సినిమాల్లో హీరో పాత్ర చాలా టిపికల్‌ గా ఉంటుంది. హీరో అతనే, ఆఖరికి విలనూ అతనే. '1' కూడా ఈ పడికట్టు సూత్రాలతోనే సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌. ఈ సినిమాలో హాలీవుడ్‌ చిత్రం 'ద గాళ్‌ విత్‌ డ్రాగన్‌ టాట్టూ' ఛాయలు కనిపిస్తాయని సమాచారమ్‌. డిటెక్టివ్  ఏజెన్సీ చుట్టూ తిరిగే కథ ఇది.   

ఈసినిమాలో మహేష్‌ డిటెక్టివ్  పాత్రలో కనిపిస్తాడని చెప్పుకొంటున్నారు. ఆద్యంతం మహేష్‌ ఇందులో సీరియస్‌ లుక్‌లోనే కనిపిస్తాడట. మహేష్‌ అంటే కాస్త వినోదం కూడా అనుకొనే ఫ్యాన్స్‌ ఈ విషయాన్ని ఎలా రిసీవ్‌ చేసుకొంటారో మరి..?!







Trading Videos

Popular Posts

  • Vijay Mallya arrested in London
  • Dammu goes one step ahead
  • Attarintiki Daredi 31 Days Collections
  • సరికొత్త రికార్డుకు చేరువలో బాహుబలి 2
  • Chennai Express becomes highest grosser of 2013!
  • SPYder Movie First Look & Motion Poster
  • Baahubali 2 Team Was Harassed By Emirates Flight Crew
  • Venkatapuram Movie Review
  • Attarintiki Daredi 10 Days Collections
  • క్షమించమంటూ...పవన్ కళ్యాణ్ వద్దకు కాళ్ల బేరం?
  • Comments
  • Tags

Latest From

Quick Links

Follow Us

Copyright 2012 chitriyala. All rights reserved.

Designed by chitriyala.