background

Chitriyala

  • home
  • Entertainment
    • Tollywood
    • Bollywood
    • Kollywood
    • Holywood
  • Technology
  • News
  • Sports
  • Follow
    • Follow us on Twitter
    • Find us on Facebook

Recent Posts

Categories

  • Hollywood (12)
  • bollywood (197)
  • entertainment (1131)
  • film news (1116)
  • kollywood (243)
  • movie reviews (153)
  • technology (11)
  • tollywood (704)
Showing posts with label yevadu review. Show all posts


There’s some commonality between Mahesh Babu’s ’1′ and Vijay’s ‘Jilla”, which released Friday in cinemas. While both the films are in different languages, yet something has found a commonality in them. The common factor turns out to be the running of these two films, which are over three hours long.
With Ram Charan’s ‘Yevadu’ slated for release tomorrow, one wonders if it will also be as long as these films as lengthier running time seems to be the norm of star-studded. Even Ajith’s ‘Veeram’ was about two hours and 50 minutes long. Running time is not a problem for the audience if the the film’s story is really worth sitting so long for. For instance, Avatar was more than three hours long but people loved it because they were engrossed in the story so much.
‘Yevadu’ will have serious problem if it’s also as lengthy as ’1′ and ‘Jilla’. The makers of ’1′ and ‘Jilla’ have already trimmed their films by 19 minutes and 9 minutes, respectively due to the mixed response from the audience.






The Sankranthi game is on and makers of the movie has kicked off their promotional campaigns .All of sudden Ramcharan’s stalled product Yevadu is creating sensation with positive vibes in Tollywood

The unit members of Yevadu came up with aggressive promotions and they are planning to launch second trailer of the movie amidst mega fans tomorrow in Hyderabad. Ram Charan would be part of this event 

It was heard that special screening of Yevadu was done for Chiru and some industry people on yesterday. And the report  from all of them was unanimous positive talk.Buzz says, Chiranjeevi was very much satisfied with the product, especially with the second half of the film.Especially it was heard that Songs and  dances are outstanding in the movie and  fights are said to be fantastic  

However, we need to wait for the report of audiences till January 12th, as the movie is hitting the screens across the globe on that day. Shruthi Haasan and Amy Jackson have teamed up with Ram Charan in this movie while Stylish Star Allu Arjun and Kajal have done cameos in the film. 







Now that the new year 2014 has begun, it is also a time to reflect on the past and see how best one can better oneself. 
In that aspect, the focus has fallen on Ram Charan. 
Apparently, the year 2013 was quite turbulent for the mega powerstar. Many are now waiting to see if 2014 is going to be better or not.
Charan made headlines for the wrong reasons in 2013 and this involved getting two IT professionals bashed up on the road, speaking arrogantly on stage and slamming media big way. 
Due to these incidents he got a really bad image. But there is always a chance to amend things.
So, many are waiting to see if Ram Charan is going to mend his ways and become a good boy in 2014 or will he increase his share of controversies further. 
Added to that, he also needs to gain good success at the box office especially if he is focusing again on Bollywood. 
Watch out Cherry!



దిల్ రాజు ప్రతిష్మాత్మకంగా రామ్ చరణ్ హీరోగా నిర్మించిన 'ఎవడు'సినిమా జనవరి 12న విడుదల కావడం ఖాయమని తెలిసింది. ఇంతవకరు ఈ సినిమా విడుదల తేదీపై అట..భోగట్టాలే తప్ప సరియైన నిర్ణయం వెలువడలేదు.  

ఇప్పుడు దిల్ రాజు ఖాయంగా ముహూర్తం నిర్ణయించి, థియేటర్ల యజమానులకు తెలియజచేసినట్లు తెలిసింది. ఆ మేరకు చాలా థియేటర్లు బ్లాక్ చేసినట్లు బోగట్టా. రామ్ చరణ్ శృతిహాసన్ -ఎమీజాక్సన్ తదితరులు నటించిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. అల్లు అర్జున్-కాజల్ స్పెషల్ అట్రాక్షన్.  

మొత్తానికి తెలుగుతెరకు సరియైన భారీ సినిమా వచ్చి ఆర్నెల్లయిపోతోంది. అత్తారింటికి దారేది తరువాత మళ్లీ ఇప్పుడే..అటు వన్..ఇటు ఎవడు. ఈ సంక్రాంతి చాలా హాట్ గా వుంటుంది టాలీవుడ్ కు. ఈ సినిమాలు వచ్చిన మరో వారం రెండు వారాల్లో మరిన్ని మీడియం రేంజ్ క్రేజీ సినిమాలు కూడా విడుదల కానున్నాయి. 




రామ్‌చ‌ర‌ణ్ అభిమానుల‌కు శుభ‌వార్త‌!  ఎవ‌డు సినిమా ఓపెనింగ్ సీన్స్ అదిరిపోయాయ‌ట‌. మరీ ముఖ్యంగా మొద‌టి 20 నిమిషాల ఎపిసోడ్ కెవ్వు కేక అని లాబ్ రిపోర్ట్ ద్వారా తెలిసిన స‌మాచార‌మ్‌. 
ఈ 20 నిమిషాల్లో ప‌ది నిమిషాలు బ‌న్నీ క‌నిపిస్తాడ‌ట‌. బ‌న్నీ క‌నిపించినంత సేపూ ఈ సినిమా సూప‌ర్బ్ (మిగిలిన రెండు గంట‌ల మాట అడ‌క్కండి) అని లాబ్ రిపోర్ట్‌. ఎవ‌డు ఓపెనింగ్ సీక్వెన్స్ హ‌లీవుడ్ త‌ర‌హాలో సాగాయ‌ని, ఈ విష‌యంలో వంశీపైడిప‌ల్లి టేకింగ్‌కి పూర్తి మార్కులు ప‌డ‌తాయ‌ని తెలిసింది. 
సినిమాకి తొలి 20 నిమిషాలే కీల‌కం కూడా. మిగ‌తా పార్ట్ అంతా రొటీన్ ఫార్ములాలోనే సాగుతుంద‌ట‌. జ‌న‌వ‌రి 1న టీజ‌ర్‌, 3న ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. వీటిలో చ‌ర‌ణ్ చేత అదిరిపోయే డైలాగులు చెప్పించార‌ట‌. మొత్తానికి ఎవ‌డు ప్రచారం ఊపందుకొంది. 




ఎవడు వాయిదా పడుతుందా?  ఈసారి కూడా రాదా..? ఏకంగా సంక్రాంతికే చూపిస్తారా?  మెగా ఫ్యాన్స్‌లో రేగుతున్న ప్రశ్నలు ఇవి. ఇంత భారీ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకొస్తే బాగుంటుందని, పండగ మూడ్‌లో ఈసినిమాకి కావల్సినన్ని వసూళ్లు వస్తాయని దిల్‌రాజు భావిస్తున్నట్టు చెప్పుకొన్నారు. అయితే ఈ సినిమా డిసెంబరు 19న రావడం ఖాయమట. ఈసారి తేదీ మార్చేది లేదని... దిల్‌ రాజు చెబుతున్నారు. 

దానికీ ఓ కారణం ఉంది. ఈ పండక్కి సినిమాల సందడి పెద్ద ఎత్తున ఉండబోతోంది. వన్‌, రేసుగుర్రం, రేయ్‌, హార్ట్‌ ఎటాక్‌ బెర్తులు సిద్ధం చేసుకొంటున్నాయి. ఇన్ని సినిమాలున్నప్పుడు యావరేజ్‌లు నిలబడవు.. అందుకే అంత రిస్క్‌ తీసుకోవడం ఇష్టం లేక ఎవడుని డిసెంబరులోనే తీసుకొచ్చేయాలని దిల్‌ రాజు డిసైడయ్యారు. 

డిసెంబరులో పెద్ద సినిమాల హడావుడి ఉండదేమో అనుకొంటున్న తరుణంలో సినీ ప్రియులకు, ముఖ్యంగా మెగా అభిమానులకు ఇది తీపి కబురే..!





స్టార్‌ హీరో అన్నాక, అతను నటించిన సినిమా ఆలస్యమైతే.. అది ఖచ్చితంగా ఆ హీరో ఇమేజ్‌పై పడ్తుంది. నిర్మాణంలో ఆలస్యమయినా ఫర్వాలేదుగానీ, సినిమా రిలీజ్‌కి సిద్ధమైపోయి.. రేపో మాపో విడుదలవ్వాల్సిన సినిమా అనివార్య కారణాల వల్ల ఆగిపోయి, కొద్ది రోజుల్లో విడుదలవ్వాల్సింది.. నెలల తరబడి ఆగిపోతే మాత్రం, ఆ సినిమా ఇంపాక్ట్‌ ఆ హీరో కెరీర్‌పై బాగానే పడ్తుంది. 

రామ్‌చరణ్‌ పరిస్థితి ఇప్పుడిదే. చరణ్‌ ఇప్పుడేం చేస్తున్నాడు.? అంటే చెప్పుకోడానికేమీ లేదు. ‘తుఫాన్‌’ దెబ్బ కొట్టడంతో, ఆ వెంటనే ‘ఎవడు’ విడుదలైపోయి వుంటే, ఆ సినిమా ఫలితమెలా వున్నా, చరణ్‌ యాక్టివ్‌గా వున్నాడనే అభిప్రాయం అందరిలోనూ కలిగేది. చరణ్‌ ` కృష్ణవంశీ డైరెక్షన్‌లో ఓ సినిమాకి కమిట్‌ అయ్యాడన్న వార్తలు కొంతమేర అభిమానుల్ని సంతోషపెట్టగలవేమోగానీ, ‘ఎవడు’ డిలేని మాత్రం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. 

‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాని విడుదల చేసిన ‘దిల్‌’ రాజు, ‘ఎవడు’ని అటకెక్కించేయడం పలు అనుమానాలకు తావిచ్చింది గతంలోనే. ‘అత్తారింటికి దారేది’ సినిమాపైకి ‘ఎవడు’ను పోటీకి దింపేద్దామనుకున్న దిల్‌ రాజు, సమైక్య ఉద్యమం కారణంగా ‘ఎవడు’ని వెనక్కి నెట్టేసిన విషయం విదితమే. 

అప్పటినుంచీ ఇప్పటిదాకా ‘ఎవడు’ రిలీజ్‌కి అడ్డంకులు తొలగడంలేదు. వాస్తవానికి అడ్డంకులేమీ లేవు, దిల్‌ రాజు అనుకోవడమే మిగిలి వుంది. డిసెంబర్‌లో ‘ఎవడు’ రిలీజ్‌ అవుతుందని అందరూ అంటున్నా, అది కాస్తా సంక్రాంతికి వెళ్ళిపోతుందన్న వార్తలు అభిమానులకు ఆందోళన కలిగిస్తున్నాయి. 







Months have gone by since Ram Charan Teja-starrer Yevadu was originally slated to release but it hasn’t so far. The film was initially postponed due to the Telangana agitation. Since then it had multiple release dates but it missed it every single time. But this time producer Dil Raju has confirmed that there will be no change in the release of the film.
Yevadu as planned earlier will release on Dec 19 worldwide. Refuting rumours that the film will be postponed to next year, Raju reiterated that there will be no change in release of the film. He said that i had already informed few weeks back that the film will definitely releasing this year, especially during Christmas weekend or the week before that.
Yevadu has been one of the most awaited films of the year because it also features an ensemble cast of Allu Arjun, Shruti Haasan, Amy Jackson and Kajal Aggarwal.


Trading Videos

Popular Posts

  • 1 Nenokkadine Naizam theatre list
  • Thala Ajith's Vivegam Movie Teaser
  • సరికొత్త రికార్డుకు చేరువలో బాహుబలి 2
  • Dammu goes one step ahead
  • Attarintiki Daredi 31 Days Collections
  • Positive reports for Ram Charan's "Yevadu"
  • SPYder Movie First Look & Motion Poster
  • 'Bhaag Milkha Bhaag' Movie Review
  • Shah Rukh Khan breaks his silence on new-born baby
  • LIE Movie Review
  • Comments
  • Tags

Latest From

Quick Links

Follow Us

Copyright 2012 chitriyala. All rights reserved.

Designed by chitriyala.