తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సమస్యలు వున్నాయి, కానీ ఎవరు వాటిపైన స్పందించరు. కానీ మెగా ఫ్యామిలీ కి ఏదైనా కష్టం వచ్చిందంటే చాలు అందరు చిన్న చితక ఆర్టిస్టులు అందరు బైటకి వచ్చి సపోర్ట్ చేస్తారు. ఇంతకూ ముందే చూసాం 'మా' కూడా అందరి తరుపున ఉండాల్సింది పోయి పెద్ద కుటుంబాలకి ఏదైనా కష్టం వచ్చినపుడే మాట్లాడుతుంది. అలాగే మెగా ఫ్యాన్స్ అని, పవర్ ప్యాన్స్ అని, బన్నీ ఫ్యాన్స్ అని ఫ్యాన్స్ మాత్రమే గొడవ పడుతున్నారు వాళ్ల ఫ్యామిలీలో ఎవరికైన కష్టం వచ్చినపుడు వాళ్ళు అందరు ఒకటైతున్నారు ఫ్యాన్స్ మాత్రం ఇంకా గొడవలు పడుతున్నారు చివరికి పిచోళ్లు అవుతున్నది ఫ్యాన్స్ మాత్రమే.
చిన్న చితక ఆర్టిస్ట్ ల గురించి పోరాడుతున్న శ్రీ రెడ్డి మాత్రం ఆటలో అరటిపండు ఐపోఇంది. ఆర్టిస్టులు అందరు కలిసి కట్టుగా లేనపుడు ఇండస్ట్రీ ని వాళ్ల చేతుల్లో పెట్టుకున్న ఆ నలుగురిని ఎవరు ఏమి చేయలేరు.
చిన్న చితక ఆర్టిస్ట్ ల గురించి పోరాడుతున్న శ్రీ రెడ్డి మాత్రం ఆటలో అరటిపండు ఐపోఇంది. ఆర్టిస్టులు అందరు కలిసి కట్టుగా లేనపుడు ఇండస్ట్రీ ని వాళ్ల చేతుల్లో పెట్టుకున్న ఆ నలుగురిని ఎవరు ఏమి చేయలేరు.
0 comments