దిల్ రాజు ప్రతిష్మాత్మకంగా రామ్ చరణ్ హీరోగా నిర్మించిన 'ఎవడు'సినిమా జనవరి 12న విడుదల కావడం ఖాయమని తెలిసింది. ఇంతవకరు ఈ సినిమా విడుదల తేదీపై అట..భోగట్టాలే తప్ప సరియైన నిర్ణయం వెలువడలేదు.
ఇప్పుడు దిల్ రాజు ఖాయంగా ముహూర్తం నిర్ణయించి, థియేటర్ల యజమానులకు తెలియజచేసినట్లు తెలిసింది. ఆ మేరకు చాలా థియేటర్లు బ్లాక్ చేసినట్లు బోగట్టా. రామ్ చరణ్ శృతిహాసన్ -ఎమీజాక్సన్ తదితరులు నటించిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. అల్లు అర్జున్-కాజల్ స్పెషల్ అట్రాక్షన్.
మొత్తానికి తెలుగుతెరకు సరియైన భారీ సినిమా వచ్చి ఆర్నెల్లయిపోతోంది. అత్తారింటికి దారేది తరువాత మళ్లీ ఇప్పుడే..అటు వన్..ఇటు ఎవడు. ఈ సంక్రాంతి చాలా హాట్ గా వుంటుంది టాలీవుడ్ కు. ఈ సినిమాలు వచ్చిన మరో వారం రెండు వారాల్లో మరిన్ని మీడియం రేంజ్ క్రేజీ సినిమాలు కూడా విడుదల కానున్నాయి.

0 comments