గర్భవతి అవ్వాలనుకుంటే, సాధారణంగా నెలల తరబడి వేచి వుండటానికి అసహనం అనిపిస్తుంది. ఎంత త్వరగా గర్భవతి అయిపోదామా? అనిపిస్తుంది. మరి త్వరగా గర్భం ధరించటమెలా? పరిశీలించండి. మీ పిరియడ్ ఎపుడు మొదలవుతోంది? ఎపుడు ముగుస్తోంది వంటివి పరిశీలించండి. గర్భం ధరించాలంటే పిరీయడ్ సరిగా రావాలి. పిరియడ్ సక్రమంగా వచ్చే బలమైన ఆరోగ్యకర ఆహారాలు తినండి. అండోత్సర్గం మీలో ఎలా జరుగుతోందనేది బాగా పరిశీలించండి. అండం విడుదలయ్యే రోజులు గుర్తించండి. ఇది సరిగ్గా మీకు 14వరోజున అవుతుంది. మీరు తినే ఆహారంలో తగినంత ఫోలిక్ యాసిడ్ వుండేలా చూడండి. ఫోలిక్ యాసిడ్ గర్భ విచ్ఛిన్నం కాకుండా, బిడ్డకు అవక తవకలు లేకుండా చేస్తుంది. పచ్చని ఆకు కూరలు, కాయ ధాన్యాలు, నిమ్మజాతి పండ్లు, కిడ్నీ బీన్స్, బ్రక్కోలి, గింజధాన్యాలు, చిరు ధాన్యాలు వంటివి మీ ఆహారంలో చేర్చండి. ప్రతిరోజూ రతి చేస్తే వీర్యం నాణ్యత, పరిమాణం తగ్గిపోతుంది. అందుకని ప్రతి రెండు రోజులకొకసారి రతి ఆచరించండి. వీర్యం లోతుగా గర్భ ద్వారం వద్ద పడేలా స్కలనం చేయమని పురుషుడిని కోరండి. వీర్యం బాగా లోపలికి ప్రవేశించే రతి భంగిమలు ఆచరించండి. అంగం లోపలకంటా చొచ్చుకుపోతే గర్భం ధరించటం తేలికవుతుంది. వ్యాయామాలు చేయండి. మీ శరీర బరువు కూడా గర్భానికి సహకరించాలి. కనుక అధిక బరువు లేకుండా, శరీరంలో మంచి రక్త ప్రసరణ జరిగితే త్వరగా గర్భం ధరించే అవకాశం వుంది. ఈ చర్యలు చేపడితే, ఒక నెల రోజులలో గర్భం ధరించటం తేలికకాగలదని భావించండి.
నెల రోజులలో గర్భం ధరించటమెలా?
-
by chitriyala venkat 21:46

About The Author
Ut dignissim aliquet nibh tristique hendrerit. Donec ullamcorper nulla quis metus vulputate id placerat augue eleifend. Aenean venenatis consectetur orci, sit amet ultricies magna sagittis vel. Nulla non diam nisi, ut ultrices massa. Pellentesque sed nisl metus. Praesent a mi vel ante molestie venenatis.
Related Posts
Trading Videos
Popular Posts
-
Now a movie on Samaikyandhra!
-
Singam 2 Beats Thuppakki Enters Top 3 In Malaysia
-
Uday Kiran's fans angry 'Chiranjeevi Down Down' Slogans
-
Baahubali 2 Censor Talk
-
Multiplex Theaters stopped Booking for Madha Gaja Raja
-
Thalaivaa Movie gets trimmed by 20 Minutes
-
54-year-old woman's body parts were found in suitcase in Coimbatore
-
Chennai Express shatters through 100-crore club
-
Vijay Mallya arrested in London
-
Attarintiki Daredi 31 Days Collections
0 comments